(Source-eenaadu)
తెలంగాణా ప్రభుత్వం తమ మొట్ట మొదటి బడ్జెటులో మాజీ సైనికుల సంక్షేమానికి గాను 5 కోట్ల 20 లక్షల రూపాయల కేటాయింపు చేసినందుకు గాను తెలంగాణా ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్య మంత్రి శ్రీ కాల్వ కుంట్ల చంద్రశేఖర రావు గారికి, హోం శాఖామాత్యులు శ్రీ నాయిని నరసింహారెడ్డి గారికి మరియుఆర్ధికశాఖామాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గార్లకు తెలంగాణా రాష్ట్ర మాజీ సైనికుల సమాఖ్య, హైదరాబాదు, సెక్రటరీ జనరల్ జి వెంకట నారాయణ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదములు తెలుపుతున్నారు.
It is very good news you brought to the notice of ex-servicemen, as most of the ex-servicement not aware of this. This Govt is very generous to the people. Onething I want to bring to your notice that this the correct time to get exemtion for house registration charges. We should approach this Govt now.
ReplyDelete