Tuesday, November 23, 2010

అంది వచ్చిన మంచి అవకాశం -సద్వినియోగం చేసుకోండి. భారత సైన్యంలో - మంచి గౌరవప్రదమైన ఉద్యోగంలో చేరేందుకు గర్వంగా, నిశ్చింతగా నిర్ణయం తీసుకోండి.

 01 నుండి  06  డిసెంబరు 2010 వరకు తెలంగాణా అభ్యర్థులకోసం ఆర్మీలో పలు ట్రేడ్స్/పోస్టుల ఎంపిక RECRUITMENT ర్యాలీ జరుగనుంది. 

 స్థలం - అంబేద్కర్ స్టేడియం
(తిరుమలగిరి) సికింద్రాబాద్.

 17  నుంచి  23 లోపు వయస్సు ఉండి,  162CM ఎత్తు కలిగి, 
మంచి దేహ ధారుడ్యం ఉన్న అభ్యర్థులు అర్హులు.

ఆసక్తి గల  అభ్యర్థులు సంబంధిత ధ్రువ పత్రాలు (SSC
MARKS MEMO, DATE OF BIRTH  మరియు
NATIVITY CERTIFICATE), పాస్ పోర్ట్  సైజు
ఫొటోలతో, పై  అడ్రస్ కి  నేరుగా హాజరు కావాలి.

(మన వెనుకబడిన ప్రాంత యువకులు   ఎక్కువ సంఖ్యలో ఆర్మీలో చేరాలనే ఉద్దేశ్యంతో ......)
=====================================
(SOURCE- SAAKSHI)
  
     

No comments:

Post a Comment