1. Please keep
Original Pension Payment Order(PPO),
Discharge Book/Service Certificate & ESM/ Widow ID Card in safe custody.
2. All ESM who retired
before 1986 should apply for joint
notification for endorsement of their wife’s name in PPO (Even though it is
already endorsed in PPO) through Sainik Welfare Office.
3. Convert your Bank
pension account into Joint Account with wife. Name of Wife in Pension Payment
Order (PPO) & Bank Account should be same.
If not, apply for change of name in the Bank account.
4. Date of Birth of
Ex-Servicemen & Wife should be mentioned in Pension Payment Order (PPO). If
not apply through Zilla Sainik Welfare Officer. (ZSWO)
5. Apply for publication of Part II order of all children through
ZSWO.
6. Apply for endorsing the
disability of children in service documents through Zilla Sainik Welfare Officer
7. ESM whose first wife has
died or divorced should intimate Record office through ZSWO .ESM who get
married again after death or divorce of First wife should apply to the records
office for publication of Part II Order and joint notification through ZSWO.
8. ESM who get married after discharge should apply to the records
office for publication of Part II Order through ZSWO.
9. In case your permanent address is different from the address in
the Discharge book, please intimate the same to Records office through ZSWO.
10. Fill up
Bio data form and hand over in the office of ZSWO along with following
documents:
a)
Discharge book
b) Pension
Payment Order(PPO)
c) Aadhar
card.
d)
First Page of Bank Pass book or Cancelled Cheque.
e)
Photograph.
11. Register and apply for following grants from Special fund online www.telanganasainik.org.
a)
Education of Children
b)
Hostel Grant
c) Marriage of
daughters
d) Funeral Grant
e) Penury
grant for Non Pensioners ESM/ Widows above 60 years.
f) Orphan Children
Grant
g) 100%
Disabled ESM grant
h) 100% Disabled
Children of ESM grant
12. Register and apply for all grants from Kendriya Sainik Board online www.ksb.gov.in.
a)
Education of Children
b)
Prime Minister Scholarship for professional Courses
c)
Marriage of daughters
d)
Funeral Grant
e) Orphan Children Grant
f) Penury
grant for Non Pensioners ESM& Widows above 65 years.
g) 100% Disabled Children of ESM
grant
h) Medical treatment for serious
diseases.
13. An amount of Rs 10,000/ will be paid by URC
towards Assured Decent Last Rites( Funeral Expenses) of Ex-Serviceman after depositing the CSD card.
Col P Ramesh Kumar
Director,
Sainik Welfare
=============================================
తెలంగాణా ప్రభుత్వం - సైనిక సంక్షేమ శాఖ
ముఖ్యమైన సూచనలు మాజీ సైనికులకు మరియు మాజీ సైనిక వితంతువులకు
1. తమ ఒరిజినల్ పెన్షన్
పేమెంట్ ఆర్డర్ (PPO),డిశ్చార్జ్ పుస్తకము /సర్వీస్ పత్రము జాగ్రత్తగా ఉంచుకోవలెను.
2. 1986 కి ముందు
పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు సైనిక్
వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా వారి భార్య పేరు
మరల నమోదు కోసం దరఖాస్తు (జాయింట్ నోటిఫికేషన్ చేయాలి).
3.
మాజీ సైనికుని
బ్యాంకు పెన్షన్ అకౌంట్ ను వారి భార్యతో పాటు జాయింట్
అకౌంట్ గా మార్చుకోవాలి.
మాజీ సైనికుని భార్య పేరు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో ఏ విధముగా ఉన్నదో బ్యాంకు అకౌంట్ లో అదే విధముగా ఉండాలి, అలా లేనిచో బ్యాంకు అకౌంట్ లో భార్య పేరు సరిచేయించుకోగలరు.
4. మాజీ సైనికుడు మరియు వారి భార్య పుట్టిన తేది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో తప్పనిసరిగా ఉండవలెను. లేనిచో రీజినల్ సైనిక సంక్షేమ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
5. తమ పిల్లల పేర్లను పార్ట్ 2 అర్డర్ లో ప్రచురణ కొరకు మాజీ సైనికుడు
తప్పనిసరిగా రీజినల్ సైనిక సంక్షేమ ద్వారా రికార్డు కార్యాలయమునకు దరఖాస్తు చేసుకోగలరు.
6. అంగవైకల్యం గల మాజీ సైనికుని పిల్లల వివరాలను సర్వీస్ పత్రము లో ధృవీకరణ కొరకు తప్పనిసరిగా
రీజినల్ సైనిక సంక్షేమ కార్యాలయము నందు దరఖాస్తు చేసుకోగలరు.
7. మాజీ సైనికుని మొదటి భార్య చనిపోయినచో లేదా
విడాకులు తీసుకున్నచో అట్టి వివరాలను తప్పనిసరిగా రీజినల్ సైనిక సంక్షేమ
శాఖ ద్వారా రికార్డు కార్యాలయమునకు తెలుపగలరు. తరువాత మరల వివాహం చేసుకొన్నచో ఆ వివరాలను సైనిక సంక్షేమ కార్యాలయము ద్వారా తప్పనిసరిగా రికార్డు
కార్యాలయమునకు దరఖాస్తు
చేసుకోగలరు.
8. మాజీ సైనికుడు పదవీ విరమణ పొందిన తరువాత వివాహం చేసుకొన్నచో ఆ వివరాలను పార్ట్ 2 అర్డర్ లో ప్రచురణ కొరకు రీజినల్ సైనిక సంక్షేమ శాఖ ద్వారా తప్పనిసరిగా రికార్డు కార్యాలయముకు దరఖాస్తు చేసుకోగలరు.
9. మాజీ సైనికుడు తమ డిశ్చార్జ్ పుస్తకము లో
ఉన్న చిరునామా కాకుండా వేరే చిరునామాలో నివసించు చున్నచో, అట్టి చిరునామా రీజినల్
సైనిక సంక్షేమ కార్యాలయము ద్వారా తప్పనిసరిగా రికార్డు కార్యాలయమునకు
తెలియచేయగలరు.
10. Bio data ఫారంలో మాజీ సైనికుని/వితంతువు వివరాలను నింపి రీజినల్ సైనిక
సంక్షేమ కార్యాలయములో ఇవ్వగలరు. ఈ క్రింది
తెలిపిన పత్రములను జతపరచవలెను :
a) డిశ్చార్జ్ పుస్తకము
b) పెన్షన్ పేమెంట్
అర్డర్
c) ఆదార్ కార్డు
d) బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ లేదా రద్దు అయిన చెక్
e) ఫోటో
11. ప్రత్యేక నిధి నుండి పొందవలసిన నిధులు
కొరకు మాజీ సైనికులు www.telanganasainik.org. యందు ఆన్ లైన్ లో
రిజిస్టర్ అయి దరఖాస్తు
చేసుకోగలరు.
a) మాజీ సైనిక పిల్లలకు విద్యారాయితీ
b) హాస్టల్ ఫీజు
c) వివాహ
గ్రాంట్
d) అంత్యక్రియల
ఖర్చులు
e) 60 సం॥ల పై బడిన పెన్షన్ లేని మాజీ సైనికులకు
నెలసరి ఆర్థిక సహాయము
f) అనాధ పిల్లల గ్రాంట్
g) 100% అంగవైకల్యం మాజీ సైనికులకు ఆర్థిక సహాయము
h) 100% అంగవైకల్యం మాజీ సైనికుల పిల్లలకు
ఆర్థిక సహాయము.
12. కేంద్రీయ
సైనిక బోర్డు నుండి పొందవలసిన నిధులు కొరకు మాజీ సైనికులు www.ksb.gov.in. ద్వారా ఆన్ లైన్ లో
రిజిస్టర్ చేసుకొని
దరఖాస్తు
చేసుకోగలరు.
a)
మాజీ సైనిక పిల్లలకు విద్యారాయితీ
b) ప్రధానమంత్రి ఆర్థిక సహాయము ప్రొఫెషనల్ కోర్సులు
కొరకు
c) వివాహ
గ్రాంట్
d) అంత్యక్రియల గ్రాంట్
e) 60 సం॥ల పై బడిన పెన్షన్ లేని మాజీ సైనికులకు నెలసరి ఆర్థిక
సహాయము
f) అనాధ పిల్లల
గ్రాంట్.
13. మాజీ సైనికుని అంత్యక్రియల ఖర్చుల
కొరకు CSD క్యాంటీన్ యందు CSD కార్డు
జమ చేసి 10,000/- రూపాయలు
పొందవచ్చు.
కర్నల్ పి. రమేశ్ కుమార్
సంచాలకులు,సైనిక
సంక్షేమ శాఖ
(Source - Via e-mail from Dir SW, Govt of Telangana)
No comments:
Post a Comment